ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో భోలే బాబా పాద మట్టి కోసం పోటీపడి తొక్కిసలాట అయ్యి 121 మంది మరణించారు. ఈ ఘటనకి కారణమైన ఆరుగురిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. అయితే భోలే బాబా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరి అతని ఆస్తుల విలువ ఎంతో వివరాల్లో తెలు
ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని మహాబూబ్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు వరుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత సీనియర్స్ ప్లేయర్స్ అంతా ఈ పొట్టి ఫార్మెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న బుమ్రా తన రిటైర్మెంట్పై స్పందించారు. ఆయన నిర్ణయాన్న
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఏపీ ప్రధాన్యత గురించి వారితో చర్చంచారు.
మలేషియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ సదుపాయంలో గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో సుమారు 39 మంది అస్వస్థతకు గురయ్యారు.
ఈరోజుల్లో యువత ఎక్కువగా డేటింగ్‌కి అలవాటు పడుతున్నారు. తెలిసి తెలియక కొందరు మైనర్లు డేటింగ్ చేస్తున్నారు. అయితే మైనర్ బాలికలతో డేటింగ్ చేసే మైనర్ బాలురను అరెస్టు చేయడం న్యాయమేనా అని ఉత్తరాఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిం
హైదరాబాద్‌లో తీవ్ర దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు అయిన ప్రభాకర్‌రావు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. ఇప్పట్లో హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు తెలిపారు.
ప్రస్తుతం బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. బ్రిటన్ను 14 ఏళ్ల పాటు పాలించిన కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి.
ఈ రోజు(2024 July 5th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఏ రేంజ్లో కలెక్షన్లను కొల్లగొడుతుందో చూస్తూనే ఉన్నాము. తాజాగా ఆ చిత్రం నుంచి శంభాల ఎమోషనల్ సాంగ్ విడుదల చేశారు.