మోటోరోలా రేజర్ 50 అల్ట్రా కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చింది. పెద్ద డిస్ప్లే, మెరుగైన డిజైన్, ఐపీ రేటింగ్, కొత్త హార్డ్‌వేర్‌తో వచ్చింది. మరి దీని ఫీచర్లు, ధర ఎంతో తెలుసుకుందాం.
మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికపై అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసలు తెలిపారు. ఆయనపై ఇదివరకే పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఊరట లభించింది. అతనిని వెంటాడిన తోషాఖానా కేసులో ఆయనకి విముక్తి లభించింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. డబ్బింగ్ పనులు మొదలు పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
బీహార్‌లో వంతెనలు వరుసగా కూలిపోతున్నాయి. 15 రోజుల్లో దాదాపు పది వంతెనలు కూలిపోయాయి. తాజాగా ఓ వంతెన కూలిపోయింది.
ఓ మాస్ సినిమా, ఓ క్లాస్ సినిమా అంటూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం 'సరిపోదా శనివారం' సినిమా చేస్తున్న నాని.. నెక్స్ట్ మరోసారి ఊరమాస్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ప్రస్తుతం ఆహార కొరత ఉంది. అయితే ఫిన్లాండ్కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ గాలి, విద్యుత్‌తో ఓ ప్రొటీన్ పౌడర్‌ను తయారు చేసింది.
ఓ గ్రామంలో వింత దృష్యాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఊళ్లో ఎక్కడ చూసిన పసుపు-కుంకుమ, అన్నం, మంత్రించిన నిమ్మకాయలు కనిపిస్తున్నాయి. దీంతో 15 రోజుల నుంచి గ్రామస్తుతు జాగారం చేస్తున్నారు.
ప్రస్తుతం 'కల్కి 2898 ఏడి' సినిమా సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ నేపథ్యంలో.. ఈ యుగానికి అతిపెద్ద బాక్సాఫీస్ స్టార్ ప్రభాస్ అని చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. అలాగే.. నిర్మాత అశ్వనీద్ కల్కి 2 గురించి అప్డేట్ ఇచ్చారు
కెరీర్ ప్రారంభంలో ప్లేట్స్, టాయిలెట్స్ శుభ్రం చేసినట్లు ప్రముఖ కంపెనీ సీఈఓ జాన్సెన్ హువాంగ్ ఓ వీడియోలో తెలిపారు. చేసే పని చిన్నదా, పెద్దదా అని కాదు ఎంత నిబద్ధతో చేస్తున్నాము అనేది ముఖ్యం అని అంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైర