టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా నేడు స్వదేశానికి చేరుకొని ప్రధాని మోడీని కలిసింది. ఈ సందర్భంగా బీసీసీఐ ప్రధానికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ బహుమతి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తారా సుతారియా భారతదేశానికి చెందిన నటి. 2019లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2' చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు తాను టీవీ నటిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ముంబైలో హిమాన్షు సుతారియా, టీనా సుతారియా దంపతులకు 1995లో జన్మించింది. ప్రస్తు
ప్రస్తుతం థియేటర్లో కల్కి హవా నడుస్తోంది. కానీ జూలై 12 నుంచి భారతీయుడు2 సందడి స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ భారతీయుడు 2 ఈవెంట్ ఎప్పుడు?
రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలె ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. అయితే.. తెలుగు విషయంలో మాత్రం అమ్మడికి పెద్దగా ఆఫర్లు లేవు. దీనిపై రకుల్ స్పందించింది.
హాట్ బ్యూటీ దిశా పటానీ చేతిపై PD అనే టాటూ ఉండడంతో.. ఏకంగా ఫ్రభాస్తో లవ్, ఎఫైర్ అంటూ వైరల్ కథనాలు వచ్చాయి. దీంతో ఈ విషయం దీపిక దృష్టికి వెళ్లింది. చేసేది లేక అమ్మడు కూడా క్లారిటీ ఇస్తుందని అనుకుంటే.. డైలామాలో పడేసింది.
తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, అతని స్నేహితురాలు పవిత్రా గౌడ ప్రస్తుతం కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. విచారణ క్రమంలో వీరిద్దరినీ పోలీసులు దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి 7.1 శాతం వడ్డీ రేట్లు పొందే పథకాలను ప్రకటించింది. దీని ద్వారా చాలా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి అని పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం కల్కి జోష్‌లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు, సలార్ 2 అప్డేట్ డబుల్ కిక్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ వ్యవహారం మొదటికొచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో.. ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి బయటికి రాగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ వ్యాప్తంగా రాగల ఐదురోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.