JGL: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ఎస్సై కిరణ్ కుమార్ ప్రత్యేక చొరవచూపి గుంతలను పూడ్చి వేయించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఏర్పడిన పెద్ద గుంతను సిమెంట్‌తో పూడ్చి వేయించారు. కూడళ్ల వద్ద ఏర్పడిన గుంతలను సైతం సిమెంట్‌తో పూర్తి వేయించడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సై ని పలువురు అభినందించారు.