PPM: పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామంలో శివరాత్రి మహా పర్వదినం సందర్భంగా గ్రామంలో తూర్పు కోనేరులో మరియు స్మశానంలో శివుని విగ్రహం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పండు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.