తారా సుతారియా భారతదేశానికి చెందిన నటి. 2019లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2' చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు తాను టీవీ నటిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ముంబైలో హిమాన్షు సుతారియా, టీనా సుతారియా దంపతులకు 1995లో జన్మించింది. ప్రస్తుతం మోడలింగ్, సినిమాల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం తన హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.