KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్లో భద్రాద్రి జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “పోయిన దీపావళికి పొంగులేటి బాంబులు పేల్తాయని చెప్పారు. మళ్లీ దీపావళి కూడా వచ్చింది” అని అన్నారు. ఈసారి పాలేరులో పొంగులేటి ఎలా గెలుస్తారో చూస్తా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.