‘సప్త సాగరదాచే ఎల్లో: సైడ్ ఏ’ సినిమాతో నటి రుక్మిణి వసంత్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘కాంతార-2’, ‘NTR-31’ వంటి వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. వీటిలో యశ్‌తో చేయబోయే ‘టాక్సిక్’ సినిమా కూడా ఒకటి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. యశ్ తన బిగ్గెస్ట్ ‘క్రష్’ అని తెలిపింది. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పింది.