VKB: దౌలాపూర్ శివారుల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎర్రమట్టిని తరలిస్తున్న ఐదు టిప్పర్లను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన SI విఠల్ రెడ్డి టిప్పర్లను PSకు తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వాహనాలపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.