ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా సూపర్ అప్టేడ్ ఇచ్చారు మేకర్స్. అలాగే.. ఈ సినిమాతో మరుగున పడిన ఆనవాయితీని మళ్లీ తీసుకొస్తామని అన్నారు మెగాస్టార్.
ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు మోడీతో బాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాల మీద చర్చసాగనుంది. అనంతరం కేంద్రంలోని వివిధ మంత్రులను చంద్రబాబు కలువనున్నట్లు సమాచారం.
దశాబ్దాల తర్వాత టీ20 ప్ర్రపంచకప్ సాధించి ఈరోజు భారత్‌కు చేరుకుంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో టీమ్ఇండియా ఢిల్లీ చేరుకుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికార
ఢిల్లీలో ప్రతి ఏడాది 11.5 శాతం మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండవచ్చని ఓ నివేదిక అంచనా వేసింది. కాలుష్యం కారణంగా దేశంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్న నగరం ఢిల్లీ అని తెలిపింది.
భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకున్న భోలే బాబా ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. బాబాగా పేరుపొందిన ఇతనిపై ఐదు లైంగిక దాడి కేసులు ఉన్నట్లు సమాచారం.
ఈ రోజు(2024 July 4th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
కాకినాడ పర్యాటనలో భాగంగా జనసేన పవన్‌కల్యాణ్ బుధవారం సాయంత్ర పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన్ను అఖండ విజయంతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరి సమక్షంలో మరోసారి ప్రమాణస్వీకారం చే
వర్షాకాలంలో డయేరియా వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. అయితే, మీరు ఈ చర్యల సహాయంతో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు.
ఆనందం, విచారం లేదా భయం లాగా, కోపం అనేది ఒక భావోద్వేగం , అన్ని వయసుల వారికి సాధారణం. అయినప్పటికీ, పిల్లలు వారి దూకుడు , కోపాన్ని ప్రదర్శించినప్పుడు అది తరచుగా హింస, మొరటుగా మారుతుంది. కోపం నిర్వహణతో పోరాడే పిల్లలు ఉపయోగించగల కొన్ని చిట్కాలు ఇక్క
కరివేపాకులో డైజెస్టివ్ ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు త్వరగా బరువు తగ్గుతారు. కడుపు నొప్పి, గ్యాస్ మొదలైన వాటిని వదిలించుకుంటారు.