JN: పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన నాసం రాజేష్ తార్నాక-హైదరాబాదులోని CSIR- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ‘కెమికల్ సైన్స్’లో PHD విద్యను అభ్యసిస్తున్నాడు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ & ఇన్నోవేటివ్ రీసెర్చ్ (ACSIR) సెంటర్ నుండి PHD పట్టాను అందుకున్నాడు. ఈ క్రమంలో PHD పట్టా అందుకున్న రాజేష్‌ను గ్రామస్థులు అభినందించారు.