యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊహించని దర్శకుడితో తారక్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఇంతకీ ఎవరా దర్శకుడు? అసలు కథేంటి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ.. భాషతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. సెకండ్ వీక్‌లోను అదిరిపోయే ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది. దీంతో.. 11 రోజుల్లో వెయ్యి కోట్లకు చేరువలో ఉంది కల్కి.
బిహార్‌లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో పిడుగు పాటుకు గడిచిన 24 గంటల్లో 12 మంది మరణించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఇన్నాళ్లకు కొత్త కార్పొరేషన్లకు నియమించారు. ఏకంగా 35 మంది నూతన ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. అయితే టీమ్ఇండియాకి బీసీసీఐ 125 కోట్లు నజరానా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నజరానాను ఎవరెవరూ? ఎంత? పంచుకున్నారో తెలుసుకుందాం.
బంగారు గనిలో కొండచరియలు విరిగిపడడంతో 11 మంది మృతి చెందారు. మొత్తం గనిలో 33 మంది పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన మరో 20 మంది కోసం అధికారులు గాలిస్తున్నారు.
శివసేన నేత కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మిహిర్ షా పరారీలో ఉండడంతో ఆయన తండ్రి ఫిండేను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాకిస్థాన్‌లో ఓ తండ్రి నిండు ప్రాణంతో ఉన్న తన కన్నకూతురిని పొట్టన పెట్టుకున్నారు. పుట్టిన 15 రోజులకే ఆ పసికందును సమాధి చేశాడు. దానికి అతను చెప్పిన కారణం వింటే షాక్ కావాల్సిందే.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా పడుతున్న ఈ వర్షాలకు ముంబై మహానగరం నీటితో నిండిపోయింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే అవమానాలను భరించలేకే ఆత్మహత్య చేసుకున్నానని తెలిపారని అతని భార్య ఫిర్యాదు