WNP: అమరచింత మున్సిపాలిటీలోని 2వ వార్డ్ కౌన్సిలర్ లావణ్యకు డాక్టర్ పట్టా లభించింది. ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ఎ పూర్తి చేసిన లావణ్యను ప్రొఫెసర్లు గేశ్వరరావు, అనురాధ హైదరాబాద్లో అభినందించారు. డాక్టర్ పట్టా పొందిన లావణ్యకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.