సత్యసాయి: మడకశిర వైసీపీ ఇన్ఛార్జ్ ఈర లక్కప్పపై పోలీసుల కేసు నమోదు చేశారు. గుడిబండ జెడ్పీటీసీ సభ్యుడు భూతరాజుపై ఈర లక్కప్ప వర్గీయులు దాడి చేశారు. ఈ మేరకు బాధితుని ఫిర్యాదు మేరకు గుడిబండ పోలీసులు ఈర లక్కప్పతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ శివకుమార్‌పై కేసు నమోదు చేశారు.