ధాన మంత్రిగా మూడోసారి గెలిచిన తర్వాత రష్యా పర్యటనకి వెళ్లారు. ఈ సందర్భంగా రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. అయితే మోదీ పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోషల్ మీడియా ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశ
పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించిన మొత్తం 14 రకాల ఉత్పత్తులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పతంజలి స్పందించింది.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదన్నారు.
ఇండియన్ క్రికెట్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ఆయన్ను ప్రత్యేకంగా ఇంటికి పిలిపించి సన్మానించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త మరణవార్త పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. జాని చాకో ఉతుప్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. దాంతో గాయని అభిమానులు ఉషా ఉతుప్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
జబర్దస్త్ లేడీ కమేడీయన్ ఫైమా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ నిర్వహించిన ఫైమా పెళ్లిపై కామెంట్స్ చేసింది. తనకు కాబోయే వరుడి ఇంటిపేరు చెప్పింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసిన వర్షాలకు నగరం మొత్తం స్తంభించిపోయింది. ఈ రోజు కూడా ముంబైలో భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
చాలా మంది ధనవంతులు, మోరుమోసిన ప్రముఖులు, సెలబ్రెటీలు జనాల్లో కనిపించినప్పుడు చుట్టూ బాడీగార్డులు ఉంటారు. అది వారి రక్షణ కోసం అని తెలుసు. అలాంటి అంగరక్షకుడిగా ఉన్న మెస్సీ బాడీగార్డ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అతని వృత్తి పట్ల ఉన్న ని
వాస్తవానికి.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు. అయితే వాటిని ఆహారంలో తినడం జనాలు తగ్గిస్తున్నారు. దీంతో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే.. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెపోటు వంటి సమస్యల
అమెరికాలో భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు భారతీయ వ్యక్తులకు టెక్సాస్ పోలీసులు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు.