సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. మహారాష్ట్రలో ఓ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌లో స్పష్టంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
హర్రర్, క్రైమ్ జోనర్లో పొలిమేర ఫ్రాంచైజీలకు మంచి ఆదరణ ఉంది. గతంలో వచ్చిన పొలిమేర1, 2 పెద్ద హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు పొలిమేర3 వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సత్యం రాజేష్ మాంత్రికుడిగా కనిపించిన ఈ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.
మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తెలంగాణలో పెద్ద మార్పునే తీసుకొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాటి కాంగ్రెస్ పాలనలో హాస్లళ్లలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర
ఫుడ్ బాగా లేకపోయని, నాసిరకం పదార్థాలు వాడుతున్న, కిచెన్ క్లీన్‌గా లేకపోయిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేసి సీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అధికారులు సందీప్ కిషన్ రెస్టారెంట్ అయిన వివాహా భోజనంబును తనిఖీ చేశారు. నాసిరకం పదార్థాలు వా
యువహీరో రాజ్ తరుణ్‌పై కేసు నమోదైంది. తన మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు పెట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఎక్స్‌గ్రేసియా ప్రకటించారు.
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ మరొక్కసారి సమన్లు పంపింది. ఈ కేసులో జాక్వెలిన్‌ను ఇదివరకే చాలా సార్లు ఈడీ విచారించింది. తాజాగా మరోక్కసారి నోటీసులు జారీ చేసింది.
దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ ఐఆర్ఎస్ అధికారిణి ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన లింగం, పేరును మార్పు చేశారు. పుట్టుకతో స్త్రీగా ఉన్న తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను కోరారు.
బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి ఆనారోగ్యంతో మరణించారు. గత కొంత కాలంగా వెన్నుముక గాయంతో చికిత్స పొందుతున్న శైలా రాణి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మంగళవారం రాత్రి మరణించారు. దీంతో పార్టీ శ్రేణులు నివాళ్లు అర్పిస్తున్నారు.
భారత ప్రధాని మోదీ ఈరోజు ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. 41 ఏళ్లలో భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.