రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ వేడుకలకు ఎందరో అతిథులు హాజరు కానున్నారు. వీళ్లకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఇద్దరిపై కేసు నమోదు చేసింది. అంతేకాదు రాజ్ తరుణ్‌కు రూ.70 లక్షలు ఇచ్చాను అని ఆరోపించింది.
చైనాలో విక్రయించే వంటనూనెలకు సంబంధించిన ఓ భారీ కుంభకోణం ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపేస్తుంది. ప్రమాదకరమైన రసాయనాలు తరలించే కంటైనర్లలో మంచి నూనెను తరలిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ మేరకు అక్కడి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శంకర్ చేసిన కామెంట్స్ అంచనాలను మరింతగా పెంచేలా ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మొదటి భాగం నుంచి లీకైన డైలాగ్ ఒకటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ విన్న తర్వాత సాదా సీదా మగాడైతే కాదని అంటున్నారు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి యానిమల్ సినిమాతో హాట్ కేక్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు చేసిన గ్లామర్ ట్రీట్‌కు పిచ్చెక్కిపోయేలా ఉన్నారు కుర్రాళ్లు. కానీ ఇదే అమ్మడికి బ్యాడ్ ఇమేజ్ తెచ్చేలా ఉందని అంటున్నారు.
ప్రస్తుతం థియేటర్లో కల్కి హవా నడుస్తోంది. ఇక.. ఈ వారం నుంచి భారతీయుడు టైం కూడా స్టార్ట్ అయింది. తాజాగా భారతీయుడు 2 సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. భారీ నిడవితో రాబోతోంది ఈ సినిమా. అలాగే పార్ట్ 3 ట్రైలర్ కూడా రెడీ అయింది.
రీల్స్ పిచ్చి యువకుల ప్రాణాలను తీసింది. మహారాష్ట్రాలో జరిగిన ఈ సంఘటనలో ఇద్దు స్టాట్లోనే చనిపోయారు. మరో ముగ్గిరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇటీవల బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పార్లమెంట్లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత సంతతికి చెందిన మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. అయితే ఇందులో ఒకరు శివాని రాజా ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారని ఈడీ ఆరోపించింది. ఆ కుంభకోణంలో అందిన రూ.100 కోట్లలో కొంత భాగాన్ని కేజ్రీవాల్ స్వయంగా వాడుకున్నారని తెలిపింది.