హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద హాష్ ఆయిల్, వీడ్ ఆయిల్ విక్రయిస్తున్న డ్రగ్ డీలర్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర స్వాధీనం చేసుకున్న సరకు లక్షల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
తండ్రి, కూతురు బంధానికి అశ్లీల మాటలు మాట్లాడిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రణీత్‌కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
ఇస్మార్ట్ శంకర్ మూవీతో పాపులర్ అయిన నభా నటేష్ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉంటుంది. తన అందంతో కుర్రకారును మత్తెక్కిస్తూ సోషల్ మీడియాలో రోజూ పోస్ట్‌లు పెడుతుంది. రెడ్ డ్రస్‌లో తన కళ్లతో మత్తెక్కిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవు
చాలామంది ఇష్టంగా చాక్లెట్లు తింటుంటారు. కానీ ఈ చాక్లెట్లు కంటే డార్క్ చాక్లెట్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ఇప్పుడు ఇద్దరు విలన్లు నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఈ విలన్ ట్విస్ట్ మామూలుగా ఉండదని అంటున్నా
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో 'మిస్టర్ బచ్చన్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా అదిరిపోయింది. అయితే.. కొందరు మాత్రం మరో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో హరీష్ శంకర్ ఇచ్చి పడే
ప్రస్తుతం సమంత పరిస్థితేంటి? సినిమాలు చేస్తుందా? లేదా? హెల్త్ కండీషన్ ఎలా ఉంది? లాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. కానీ సామ్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. కానీ లేటెస్ట్గా ఓ సినిమా ఓపెనింగ్‌కు రాకపోవడం చర్చకు దారి తీసింది.
ప్రస్తుతం రామ్ చరణ్ కొత్త కారుకి సబంధించిన విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలాగే చరణ్ స్టైలిష్ లుక్ చూస్తే వావ్ అనాల్సిందే. ఇంతకీ చరణ్ కార్ రేటు ఎంత? అనంత్ అంబానీ పెళ్లికి టాలీవుడ్ నుంచి ఇంకెవరైనా వెళ్లారా?
భారీగా స్టెరాయిడ్స్ తరలిస్తున్న ముఠాను సికింద్రబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోక్కసారి త్రివిక్రమ్‌పై ఘాటు విమర్శలు చేసింది. ఇతరుల జీవితాలను నాశనం చేస్తాడు అని తానకు మేల్ ఈగో ఎక్కువ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అలా కాదు అన్న వారిపై కూడా పూనమ్ విరుచుకపడింది.