కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజును సంవిధాన్ హత్యా దివస్ ప్రభుత్వం జరుపుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని లేఖలో పేర్కొన్నారు.
గత ప్రభుత్వం అంత వ్యర్థం చేసిందని, రాష్ట్రంలోని ఏ పంచాయతీలో కూడా డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎస్‌ఎల్‌ఆర్‌ఎంను మొదట పిఠాపురం నుంచే ప్రారంభిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కటౌట్ చూస్తే.. హాలీవుడ్‌కి మించినట్టుగా ఉంది. లేటెస్ట్ లుక్ చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ మహేష్ బాబు ఎక్కడికి వెళ్తుంటే.. ఈ ఫోటోలు బయటికొచ్చాయంటే?
గేమ్ చేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కరుణడ చక్రవర్తికి వెల్కమ్ చెబుతూ.. సాలిడ్ అప్టేట్ ఇచ్చారు మేకర్స్.
ఫైనల్‌గా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయింది 'కల్కి 2898 ఏడి' సినిమా. మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా వసూళ్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. అయితే.. వెయ్యి కోట్ల కలెక్షన్స్‌తో ప్రభాస్ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.
హాట్ బ్యూటీ జాన్వీ కపూర్‌కి నాలుగు కోట్లు ఇస్తే.. అందుకు సై అంటోందా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. అలాగే.. పుష్పరాజ్‌కి షాక్ ఇచ్చిందా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ఇంతకీ జాన్వీ కపూర్ నాలుగు కోట్లు ఎందుకు డిమాండ్ చేసింది.
ఇటీవల జరిగిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా సంచలనం సృష్టించింది. మళ్లీ ఇప్పుడు అదే కాంబో ఆ సినిమాకి సీక్వెల్‌గా భారతీయుడు 2 గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వీరిద్దరి కాంబో మళ్లీ రిపీట్ అయ్యిందో లేదో తెలుసుకుంద
ప్రస్తుతం రోజురోజుకి నకిలీ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. తాజాగా సైబరాబాద్ పోలీసులు నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించారు. దాదాపు 15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు.