ప్రస్తుతం అస్సాంలో వరదలు బీభత్సం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన కుంభవృష్టి వర్షాలకు ఇప్పటివరకు 90 మంది చనిపోయారు.
సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచి చేసే వాళ్లంతా ఏపీలో ఇక ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
దేవర సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్టేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గిరిజన తెగ చెందిన నాయకుడుగా కనిపించనున్నాడని చెప్పుకొచ్చాడు.
జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది 'కల్కి 2898 ఏడి' సినిమా. డే వన్ నుంచి భారీ వసూళ్లు రాబడుతున్న కల్కి.. ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. దీంతో.. అమితాబ్ బచ్చన్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సినిమాల్లో చాలా స్టైలిష్‌గా చూసి ఉంటారు. కానీ రియల్ లైఫ్ రజినీ వేరు. నిజ జీవితంలో చాలా సింపుల్‌గా ఉంటారు సూపర్ స్టార్. అలాంటి రజినీ ఓ పెళ్లిలో డ్యాన్స్ చేయడమంటే మాటలు కాదు. కానీ అంబానీ పెళ్లిలో అది జరిగింది.
ఐదారేళ్లుగా డిలే అవుతు వచ్చిన భారతీయుడు సీక్వెల్.. ఫైనల్‌గా జూలై 12న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. అయితే.. ఈ సినిమా అంచనాలను తలకిందులు చేస్తూ.. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో డే1 వసూళ్లు యావరేజ్‌గా ఉన్నాయని అంటున్నారు.
టి రోహిణి ఇటీవల బర్త్‌డే బాయ్ ప్రమోషన్స్‌లో భాగంగా రేవ్ పార్టీ థీమ్‌తో ఓ ప్రాంక్ వీడియో చేసింది. దీనిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ తన గురించి వ్యక్తిగత విమర్శలు చేశారు. అతనిపై మండిపడుతూ తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వై
కేంద్రప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25న ఇకపై ఏటా రాజ్యాంగ హత్యాదినంగా జరుపుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు కేంద్ర్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను కేంద్రం నిర్వహించనుంది. అయితే జమ్మూకశ్మీర్ పునర్య్వవస్థీకరణ చట్టం 2019ను కేంద్రం సవరించింది. అధికారుల నియామకలపై లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరింత అధికారం ఇచ్చింది.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా అవతరించింది. అయితే చైనాను అధిగమించి భారత్ ఈ శతాబ్దం మొత్తం మొదటి స్థానంలో ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.