ఈ రోజు(2024 July 14th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
నటీనటులను, వాళ్ల కుటుంబ సభ్యులను ట్రోల్ చేసి, అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) తెలిపింది.
బాలీవుడ్ స్టార్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే.. ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోవడం నిజమేనని అంటున్నారు. అందుకు అంబానీ ఇంట జరిగిన పెళ్లితోనే తెలిసిందని చెబుతున్నారు.
ప్రస్తుతం టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచుతూ పోతున్నాయి. కానీ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ధరలను తగ్గిస్తోంది. బీఎస్ఎన్ఎల్ మాత్రం సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని రీఛార్జ్ ప్లాన్ పెడుతుంది. మరి ఆ
నిజమే.. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతుంటే, ఇప్పుడు శంకర్ కూడా భయపెట్టేశాడు. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారు. మరి ఎందుకలా భయపడుతున్నారంటే?
ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. కనీసం హిందీ సినిమాలు కూడా చేయలేదు. కానీ బాలీవుడ్లో మహేష్ బాబు క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. పాన్ ఇండియా స్టార్‌కు మించిన ఫాలోయింగ్ ఉంది.
'కల్కి 2898 AD' మూవీ రెండు వారాలు కంప్లీట్ చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు 2024లో అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది కల్కి. అంతేకాదు.. రిలీజ్ అయిన రోజు నుంచి ప్రతిరోజూ కొత్త రికార్డులను బద్దలు కొడుతోంది.
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాత్ హిట్ అందుకున్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. లెహంగా ధరించి ఉన్న ఫొటోలు ప్రస్తుతం
ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ షాక్ తగిలింది. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. గత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ చేసిన సినిమాలన్నీ బాక్సీపీసు వద్ద బోల్తా పడుతున్నాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. తాజాగా వచ్చిన సర్ఫిరా సినిమా కూడా ఫ్లాప్