సినీ నటుడు రాజ్‌తరుణ్ ప్రేమించి మోసం చేశాడని అతని ప్రియురాలు లావణ్య అతనిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే లావణ్య నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని తన అడ్వకేట్‌కు సందేశం పంపించింది.
ఈ రోజు(2024 July 13th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
బీఆర్ఎస పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకరి తరువాత ఒకరు పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సైతం కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు.
దేశ వ్యాప్తంగా కుర్రకారు మనసులను దోచుకున్న ముద్దుగుమ్మ రష్మిక .. కొన్నేళ్ల క్రితమే నేషనల్ క్రష్ ట్యాగ్‌ను సొంతం చేసుకుంది. కొంత కాలం పాటు ఆ స్టేటస్‌ను ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఆ ప్లేస్‌ను రీప్లేస్ చేసే మరో ముద్దుగుమ్మ వచ్చేసింది. వరుసపెట
వాట్సప్ వినియోదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వలన చాలా మందికి వాయిస్ మెసేజ్‌లు వినలేకపోతున్నాము అనే ఫీలింగ్ నుంచి ఉపశమనం కలగనుంది.
ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో అదరహో అనిపించాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. చివరి టెస్టును విజయంతో ముగించాడు. సాటి ప్లేయర్ల నుంచి ఘన వీడ్కోలు అందుకున్నాడు. భావోద్వేగానికి గురయ్యాడు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని తన తరఫున్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను వాయిదా వేసింది.
అనంత్ అంబాని, రాధిక మర్చంట్ ఇద్దరు ఈరోజు మూడు ముళ్లబంధంతో ఒక్కటి కానున్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా వారి వివాహ వేడుకలు జరుగుతున్నాయి. రాధిక మర్చెంట్ ఫోటోలకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు ఒక లుక్
మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు.. ఇలాగేనా ఆయన 75 జయంతిని నిర్వహించేది. మీ రాజకీయ పార్టీలకు పెద్ద పెద్ద సభలు పెట్టారు కదా సొంత తండ్రి కోసం అందరూ కలిసి కూడా నివాళ్లు అర్పించలేదు అని ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా తల్లికి వందనం పథకంపై సోషల్ మీడియాలో కొన్ని వార్త