ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపివేయమనే సమర్థత కేవలం భారత్‌కే ఉందని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. నేడు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జెలెన్స్కీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై అమెరికా అధికార ప్రతినిధి చే
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం ముస్లిం మహిళలు తమ భర్తల నుంచి భరణం పొందవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకోనున్నది. ఈ నెల 14న ఆ రత్న భాండాగారాన్ని తెరవాలని కమిటీ కూడా నియమించారు.
మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో అతన్ని బీసీసీఐ ఎంపిక చేసింది.
ఈ రోజు(2024 July 10th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఎమ్మెల్యే రఘు రామ కృష్ణం రాజు హిట్ టీవీ ప్రేక్షకులతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాలుపంచుకున్నారు. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.
జేఎన్టీయూలో క్యాంటీన్లో చట్నీలో ఎలుక పడిన సంఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ కలెక్టర్‌ను క్యాంపస్‌కు పంపించి తనిఖీ చేయించారు. దానిపై పూర్తి నివేదిక సమర్పించా
పాలు తాగాల్సిన వయస్సులో ప్రపంచ రికార్డు సృష్టించింది ఓ చిన్నారి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ నాలుగు నెలల పాప చేసిన అరుదైన ఫీట్‌కు గిన్నీస్ రికార్డులో చోటు సాధించుకుంది. తన స్పెషల్ ట్యాలెంట్ ఏంటో చూద్దామా..
నోరా ఫతేహి నటి, డ్యాన్సర్, మోడల్. ఆమె హిందీ , తెలుగు, మలయాళ చిత్రాలలో నటించడమే కాదు పాప్ సాంగ్స్ కూడా చేస్తుంది. బాహుబలి: ది బిగినింగ్, కిక్ 2 వంటి చిత్రాలలో ఆమె స్పెషల్ అప్పియరెన్స్ పాటలకు నర్తించి తెలుగు ప్రజలకు చేరువైంది. అలాగే 2015లో రియాలిటీ టె
పా రంజిత్, చియాన్ విక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం తంగలాన్. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించి ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.