TG: HYDలో ఏ మెట్రో కారిడార్లో ఎక్కినా శంషాబాద్ విమానాశ్రయం చేరుకునేలా మెట్రో అలైన్మెంట్ జరిగినట్లు ఎండీ NVS రెడ్డి తెలిపారు. మేడ్చల్, శామీర్పేట్, JBS, MGBS, చాంద్రాయణగుట్ట మీదుగా.. పటాన్ చెరు, మియాపూర్, అమీర్ పేట్, MGBS మీదుగా.. కోకాపేట, రాయదుర్గం, అమీర్ పేట్, MGBS మీదుగా.. అలాగే హయత్ నగర్, LB నగర్ మీదుగా.. నాగోల్, LB నగర్ మీదుగా ఎయిర్పోర్ట్ వెళ్లొచ్చు.