ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ చరిత్ర సృష్టించాడు. సాల్ట్, డకెట్‌ను ఔట్ చేయడం ద్వారా T20ల్లో అత్యధిక వికెట్లు(97) తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు చాహల్(96) పేరిట ఉండేది. అలాగే మరో 3 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలుస్తాడు.