NLR: నేడు గురువారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 11 గంటలకు పొదలకూరు రోడ్డులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు హాజరుకావాలని తెలిపారు.