కృష్ణా: విజయవాడ రూరల్ మండలం కానూరు వద్ద JEE మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనంతపురం నుంచి వచ్చిన ఓ విద్యార్థి సమయం ముగిశాక పరీక్షా కేంద్రానికి రావడంతో ఆమెను అధికారులు లోపలికి అనుమతించలేదు. అధికారులు ప్రకటించిన సమయం తరువాత విద్యార్థి పరీక్షా కేంద్రానికి రావడంతోనే సమయం ముగిసినందున వల్ల అనుమతించలేదని అధికారులు తెలిపారు.