సాధారణంగా బస్సు లేదా ఆటోలో సీటు కోసం ప్రయాణికులు కొట్టుకుంటారు. అయితే విమానంలో సీటు కోసం ఓ ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టార్డమ్ అనుభవించిన కాజల్ అగర్వాల్.. ఆ పని మాత్రం కేవలం జూనియర్ ఎన్టీఆర్ కోసమే చేసిందట. దీంతో.. కాజల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మరి ఎన్టీఆర్ కోసం కాజల్ ఏం చేసింది?
యంగ్ బ్యూటీ శ్రీలీలకు యూత్‌లో యమా క్రేజ్ ఉంది. ఇలాంటి డ్యాన్సింగ్ క్వీన్‌తో ఒక్క ఐటెం సాంగ్ పడితే ఉంటది నా సామి రంగా.. థియేటర్లో రచ్చ రంబోలానే. కానీ శ్రీలీల మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. నో చెప్పేసిందట.
మరో వారం రోజుల్లో థియేటర్లోకి వస్తుందనుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా.. అసలు ఎప్పుడు థియేటర్లోకి రానుంది.
ఈసారి రౌడీ చేయబోయే యుద్ధం తనతోనేనని సాలిడ్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు విజయ్ దేవరకొండ. బర్త్ డే సందర్భంగా రెండు కొత్త సినిమాలను ప్రకటించాడు. ఈ రెండు సినిమాలు కూడా విజయ్ కెరీర్లో చాలా స్పెషల్‌గా నిలిచేలా ఉన్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. అమ్మడు ఏ సినిమా చేసిన హిట్ అనేలా ఉంది. తాజాగా బాలీవుడ్లో మరో బిగ్ ఆఫర్ వచ్చింది. ఏకంగా బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది.
కార్లలో ప్రయాణించే వారికి తాజా అధ్యయనం పెద్ద హెచ్చరిక చేసింది. కారులో రోజుకు ఒక గంట ప్రయాణించినా క్యాన్సెర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా అధ్యయనం వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఎంపీగా అవినాష్‌రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయలేదని, హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారని ఆమె అన్నారు.
సౌదీ అరేబియా కలల ప్రాజెక్టు నియోమ్‌కు ఎవరు అడ్డుపడిన ప్రాణాలతో విడిచిపెట్టవద్దని ఆ దేశం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే ఎవరిని కనికరించవద్దని చెప్పినట్లు సమాచారం.
ఎస్ఆర్ఎచ్తో తలపడిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ దారుణంగా ఓడిపోయిన సందర్భంగా ఆ ఫ్రాంచైజీ యజమాని కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై చిందులేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.