లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో మే 13న తెలంగాణ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
ఎండ మనమీద పడినప్పుడు కచ్చితంగా నీడ ఏర్పడుతుంది. కానీ కొన్ని ప్రత్యేక రోజుల్లో ఎండపడినా సరే వస్సువుల నీడ కనిపించదు. ఇది సంవత్సరంలో రెండు సార్లు వస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ ప్రాంతంలోని వారు ఈ దృశ్యాన్ని చూడొచ్చు.
ఆన్లైన్ పెళ్లి సంబంధాల సైట్ల ద్వారా 25 మందికి పైగా మహిళలను మోసం చేసిన నయా కేడీ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో అతను చేసిన మోసాలకు అధికారులే విస్తుపోయారు.
గత సీజన్ కన్న ఈ ఐపీఎల్ సీజన్ పరుగుల వరద చూస్తోంది. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది. గత రాత్రి ఎస్ఆర్ఎచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో సైతం అరుదైన రికార్డులు నెలకొన్నాయి.
ఈ రోజు(2024 April 9th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
నడక ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు, ఎక్కడైనా నడవవచ్చు. అయితే, ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు నడవడం మంచిది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. రెండింటికీ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
మీరు కూడా ఒంటరిగా ప్రయాణించే వారైతే, ప్రయాణ సమయంలో భద్రతను జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో మీకు తెలుస్తుంది. ప్రత్యేకించి మహిళలు ఎప్పుడు ఒంటరిగా బయటకు వెళ్లినా వారి వద్ద కొన్ని భద్రతా పరికరాలు ఉండటం ముఖ్యం. నేటికీ మహిళలపై అనేక నేరాలు వెలు