ATP: పట్టణంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ జెండాను వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే వైసీపీ లక్ష్యమని వారు పేర్కొన్నారు.