SRPT: అనంతగిరి మండలంలో నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా PM SHRI MPPS గోండ్రియాల పాఠశాలనందు YOUNG WORLD అనే స్కూల్ మ్యాగజైన్ ఆవిష్కరించడం జరిగింది. పిల్లల్లో పఠనాసక్తి, సృజనాత్మకత పెంచేందుకు యంగ్ వరల్డ్ పోగ్రాం చేపట్టరన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సుధాకర్, ఉపాధ్యాయులు సైదులు, నాంచారయ్య, బాబు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.