SKLM: అమరావతిలోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో పార్లమెంట్ పార్టీ కమిటీలపై పార్టీ ముఖ్య నేతలతో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం నేతలకు కీలక సూచనలు చేశారు. నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.