KRNL: పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షిస్తే కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడవచ్చని ఓర్వకల్ మండల పరిధిలోని శకునాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల HM కే.సునీత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం స్వచ్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.