ADB: అసెంబ్లీకి ముట్టడికి బయలుదేరిన సర్పంచుల సంఘం మాజీ జిల్లాధ్యక్షుడు తిరుమల్ గౌడ్‌ను పోలీసులు బుధవారం హౌస్ అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతూ.. MLA అనిల్ జాదవ్ ఆదేశానుసారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరనున్న సమయంలో పోలీసులు అరెస్టు చేయడం సరైనది కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే వారిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని అన్నారు.