MBNR: ఆగస్టు 22వ తేదీ నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్ భగీరథ పంచాయతీరాజ్, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అందరూ ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని తెలిపారు.