KMR: అంతరిక్ష పరిశోధనలో మన దేశం దూసుకెళ్తుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిష్టయ్య చెప్పారు. శనివారం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో చర్చ వేదిక ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనలో చైనా, రష్యా, అమెరికా, జపాన్ వంటి దేశాలకు సాధ్యం కానీ అనేక విజయాలను మన దేశం నమోదు చేస్తుందన్నారు.