HYD: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని త్వరలోనే 2016 పడకలతో అప్ గ్రేడ్ కానుంది. ఇందుకు కావలసిన వైద్యులు, సిబ్బందిని నియమించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అంతేకాక, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన చేసినందుకు STP ప్లాంట్ నిర్మాణానికి అదనంగా అవసరమయ్యే రూ.5 కోట్ల త్వరలోనే కేటాయిస్తామని పేర్కొంది. గాంధీ ఆసుపత్రి సమస్యలన్నింటినీ తీరుస్తామని వివరించింది.