KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో శనివారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. పిట్లం మండలం అల్లాపూర్ (అల్లాపూర్) గ్రామానికి చెందిన గైని పండరి తన బైక్పై ప్రాజెక్టు వద్దకు వచ్చి గార్డెన్లో పర్యాటకులు అందరూ చూస్తుండగానే నీటిలో దూకాడు. నీటిలో దూకిన తర్వాత ఈతరాక నీటిలో మునిగిపోయాడా అనే విషయాలు తెలియాల్సి ఉంది ఉంది.