NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక సాయిబాబా ఆడిటోరియంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు కలిసి సీఐ రమేష్ బాబు ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సీఐ రమేష్ బాబు పాల్గొన్నారు. వినాయక పండగ సందర్భంగా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సీఐ అవగాహన కల్పించారు.