E.G: కడియం నర్సరీలలో కనిపించే అందమైన పచ్చని వాతావరణాన్ని ఎక్కడా చూడలేదని హైకోర్టు జడ్జి కిరణ్మయి అన్నారు. ఇవాళ కడియం మండలం కడియపులంక శ్రీ శివాంజనేయ నర్సరీని ఆమె సందర్శించారు. సర్ ఆర్డర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మల్లు పోలరాజు ఆమెకు ఘనస్వాగతం పలికారు. నర్సరీలోని వివిధ రకాల మొక్కలు పెంచే విధానం, వాటి ప్రత్యేకతలను వివరించారు.