KKD: స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సామర్లకోట జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థినీలు పట్నాల లక్ష్మీ శరణ్య సహస్రమాల ప్రదర్శించిన డ్రైవింగ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ షన్మోహన్లు ప్రశంసించారు. విద్యార్థినీలు మూడు రకములుగా తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త ఆటోమేటిక్‌గా వేరు చేసే విధంగా రూపొందించిన ప్రదర్శన ఆకట్టుకుంది.