MNCL: భీమిని మండలం పెద్దపేటలో నీట మునిగి ముంపుకి గురైన పంట పోలాలను, రహదారులను కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో PP రావు ప్రాజెక్టు వల్ల ముప్పుకు గురైన ప్రాంతాలను MLA గడ్డం వినోద్ శనివారం పరిశీలించారు. ముంపుకు గురైన బాధితులకు ప్రభుత్వం ద్వారా పరిహారం అందేలా చూస్తామని MLA హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.