TPT: కోట మండలం తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన కావలి సాయినాథ్ DSC పరీక్షలో ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించాడు. PGT SOCIALలో 22వ ర్యాంకు, SA SOCIALలో 23వ ర్యాంకు, TGT SOCIALలో 53వ ర్యాంకు సాదించాడు. అయితే ఒకేసారి 3 ఉద్యోగాలు సాదించడం ప్రశంసనీయం. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సాయినాథ్‌ను అభినందించారు.