VKB: పరిగి మండలం లక్మాపూర్ ప్రాజెక్టును ఆదివారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు కట్ట కుంగిపోయిందని ఆయన అన్నారు. ప్రభుత్వం దీనికి నిధులు కేటాయించి మరమ్మతులు చేయాలని, అలాగే ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.