PLD: 2014-19 మధ్య చేపట్టిన ఉపాధి హామీ పనులకు రూ.176 కోట్లు విడుదల చేయడం కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులు, సర్పంచులు, ఉపాధి హామీ అధికారులు పాల్గొన్న సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.