JN: తరిగొప్పుల గ్రామ రైతులకు పత్తి పంటపై ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఏరువాక వ్యవసాయ కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డా. అనిల్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. రైతులు పత్తి పంటలో గులాబీ రంగు నివారణ కోసం లింగాకర్షక బుట్టలు వాడాలని సూచించారు. దీని ద్వారా రైతులు లాభాలను గండిచవచ్చు అని తెలిపారు. శ్రీలత, నరేష్, ప్రవళిక, సాగర్ ఉన్నారు.