KDP: టంగుటూరు గ్రామానికి చెందిన గోపిరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి జేఎన్టీయూ విశ్వవిద్యాలయం (అనంతపురం)లో శనివారం పీహెచ్డీ పట్టాను పొందారు. ఫ్యూజుడు ఫైరా జోల్ పైరిడిన్స్, ఇమిడాజో పైరిడిన్ డేరివేటిమ్ క్యాన్సర్ వ్యతిరేక ఏజెంట్లుగా రూపొందించడం, సంశ్లేషణ, మూల్యాంకనం, మాలిక్యులర్ డా కింగ్ అధ్యయనాలు అనే అంశంపై పరిశోధనలు చేశారు.