HYD: గ్రేటర్ వ్యాప్తంగా పోస్ట్ ఆఫీసుల నుంచి వివిధ ప్రాంతాలకు పార్సెల్, స్పీడు పోస్టు సర్వీసులు వేగంగా జరుగుతున్నట్లుగా ఉప్పల్ అధికారులు తెలియజేశారు. మీ పార్సల్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం https://www.indiapost.gov.in వెబ్సైట్ సందర్శించి, కాన్సెంట్ నెంబర్, క్యాప్చ లెటర్స్ ఎంటర్ చేసి సర్చ్ బార్ నొక్కితే, ఎక్కడ ఉందో ఈజీగా తెలుసుకోవచ్చని వివరించారు.