ఈ రోజు(2024 April 10th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం గతంలో చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది. అయితే ఈరోజు పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈక్రమంలో రాహుల్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళ ఖాతాల్లోకి కొంత డబ్బును జమ చేస్తామని తెలిపారు.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ మోటో కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. మోటో బడ్స్, మోటో బడ్స్+ పేరుతో రెండు మోడల్స్‌ను ఆవిష్కరించింది. మరి దీని ధర, ఫీచర్లు ఏంటో తెలుస్తుంది.
ఎట్టకేలకు.. మంచు విష్ణు కన్నప్ప సినిమా కోసం రంగంలోకి దిగిపోయాడు ప్రభాస్. ఈ సినిమా సెట్లోకి ప్రభాస్ జాయిన్ అయినట్టుగా తెలుపుతు మంచు విష్ణు షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారా? అంటే, కోలీవుడ్ వర్గాల్లో అవుననే చర్చ జరుగుతోంది. మరి ఈ స్టార్ హీరోల కోసం ట్రై చేస్తున్న డైరెక్టర్ ఎవరు? అసలు సాధ్యమేనా?
భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మధ్య మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. రాజాసాబ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై రాను రాను అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే.. ఇప్పుడు రాజాసాబ్ పరిస్థితేంటి? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ సినీ జర్నలిస్టు సురేష్ కొండేటి దాదాపుగా అందరికి సుపరిచితమే. హీరో, హీరోయిన్లకు ఏదో వైరల్ అయ్యే క్వశ్చన్స్ అడుగుతు ట్రెండ్ అవడానికి ట్రై చేస్తుంటాడు. అయితే.. తాజాగా ఈయన చేసిన పనికి జనసేన కొంప మునిగేలా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.