ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప పార్ట్ 2.. ది రైజ్ పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ధనుష్.. ఇప్పుడు తన కెరీర్లో 50వ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ 'కల్కి 2898 ఏడి' పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. తాజాగా కర్ణాటక డీల్ క్లోజ్ అయింది.
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మంచి స్టార్ డమ్ అనుభవిస్తున్న శృతి.. లేటెస్ట్గా ఆటోలో వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ బ్యూటీకి ఆటోలో వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
అందాలు ఆరబోయడంలో తమిళ హీరోయిన్ దివ్వ భారతి ఒక అడుగు ముందుకేసింది. ప్రస్తుతం తాను శ్రీలంక పర్యటనలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. విశ్వక్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పై మంచి అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా ఓ బ్యాడ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య ప్రేమ, పెళ్లి అంటూ వార్తల్లో నిలుస్తున్న తమ్ము.. ఇప్పుడు ఏకంగా పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత?
నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం వస్తుండడం, ప్రచార చిత్రాలు ఆసక్తిగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు ఈ మూవీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్